గౌరీ పండిట్ ,gouripandit
- ======================================
- నటి గౌరిపండిట్ అందంగా మంచి హెయిర్ స్టైల్ కలిగి వుంటుంది . బాగా డాన్స్ చేస్తుంది . ఆంధ్రుడు (2005) తెలుగు లో మొదటిసినిమా .
- పేరు : గౌరీ పండిట్ .
- నిక్ నేమ్ : గౌరీ ,
గౌరీ పండిట్ నటించిన తెలుగు చిత్రాలు
- నిత్య పెళ్లి కొడుకు ... కేర్ ఒఫ్ జగదాంబ సెంటర్ (2010 లో) పోసాని కృష్ణమురళి సరసన ,
- లేడీ బ్రూసిలీ - రాబోయే సినిమా,
- స్పీడ్ -(2009)
- ఆకాశ రామన్న (2009-అల్లరి నరేష్ తో )
- హౌసేఫుల్ --2009 లో
- కాస్కో -2009
- ఆంధ్రుడు(2005)గోపీచంద్ తో ,
- it is breaking news (2007),
============================
- Visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog