కావేరి ఝా , Kaveri zha

పరిచయం :
  • కావేరి ఝా మొదట మోడలింగ్ చేసేవారు.మిస్ ఫెమిన, మిస్స్ ఇండియా లో పాల్గొన్నారు. 'నగరం' సినిమా ద్వార తెలుగు తెరకు పరేచయమయ్యారు .
ప్రొఫైల్ : :
  • పేరు : కావేరి ఝా ,
  • తండ్రి : 'ఝా' ఒక ఇన్సురెన్స్ కంపిని లో మేనేజర్ ఉద్యోగి,
  • ఊరు : భీహర్ లో పుట్టినది , ముంబై లో స్తిరావుపడి నరు .
  • తల్లి : గృహిణి.
  • తోబుట్టువులు : ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు.
  • చదువు : బి.ఎ. డిగ్రీ వరకు చదువుకున్నారు.
  • పుట్టిన తేదీ : 1987.
  • నివాసం : ముంబై .
  • చదువు : డిగ్రీ in సైకాలజీ.
  • చేసిన ఉద్యోగం : ఎయిర్ హోస్టెస్ .
  • ఎత్తు : 5’ 8.5"
  • మొదటి సినిమా : హైజాక్ (హిందీ సినిమా ),
  • ఇష్టమైన నటి : శ్రీ దేవి (శ్రీదేవి బోనికపూర్)

కావేరి ఝా నటించిన తెలుగు చిత్రాలు :

  • జగన్ మోహిని . 2008
  • నగరం
  • నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ .
  • హైజాక్ (హిందీ సినిమా ),
  • నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ .
*మూలము : సితార .*

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala