నాగేశ్వర రావు అక్కినేని,Nageswararao akkineni

























  • *************************************************


పరిచయం :
  • అక్కినేని నాగేశ్వర రావు ప్రముఖ తెలుగు నటుడు. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకరు. రైతు కమ్మ కుటుంబము పుట్టిన తను ౫ వ ఏట నే తండ్రి చనిపోగా అన్నయ్య ఆడరనలోను అమ్మ ఆప్యాయత లోను పెరిగి , తన తోడ నలుగురు అన్నయ్యలు లో తను చిన్నవాడైనందున అమ్మ వంటపనులు , ఇంట పశువుల దొడ్ల పనులు చేయుచు అభిరుచి కొద్ది నాటకాలు వెసేవారట (తనమాటలల్లో) . అన్నయ్యకి తను సినిమాల్లో చేరాలన్న కోరికమేరకు సినిమాల్లో చేరడం జరిగునది (పూర్తీ వివరాలకు akkuneni.com/)ని చూడండి. మహాభావుల జీవితాలు అన్నీ కష్టాల తో కూడుకున్నవే . దేవుడంటే నమ్మకం లేదు కాని జనాలకు , జనం తో కలిసేందుకు , సమాజం లో తను ఒక్కడున్నానని తెలిపేందుకే చేతులెత్తి దండం పెట్టేవారు ... సినిమాల్లో దేవుడి పాత్రలు వేసి పేరు తెచ్చుకున్నారు ... మనిషే తనకు దేవుడు .. సమాజమే దేవాలయం అనే మనస్తత్వం కల వ్యక్తీ ఈ మహానుభావుడు . అయనకి నా శతకోటి నమస్కారములు .
జీవిత విశేషాలు :
  • పేరు : నాగేశ్వరరావు అక్కినేని,
  • జననం : సెప్టెంబర్ 20, 1924-,
  • స్వస్థలం : వేంకటరాఘవాపురం-గుడివాడ తాలూక ,కృష్ణా జిల్లా ,
  • నివాసం : హైదరాబాదు
  • ఇతర పేర్లు : ఎ.యన్.ఆర్, అక్కినేని,
  • చదువు : 4 వ తరగతి,
  • వృత్తి : నటన,
  • భార్య : (స్వర్గీయ) అక్కినేని అన్నపూర్ణ,
  • సంతానం : 5 గురు , కొడుకులు - ఇద్దరు , కూతుర్లు ముగ్గురు .
  • పెద్దకొడుకు =వెంకట్ (భార్య జ్యోత్స్న)
  • చిన్న కొడుకు : నాగార్జున , భార్య అమల,
  • పెద్దకూతురు : సత్యవతి , భర్త -యార్లగడ్డ సురేంద్ర (వీరి కూతురు =సుప్రియ(భర్త చరణ్),కొడుకు=సుమంత్),
  • రెండో కుమార్తె : సుశీల , భర్త సత్యభుషన్ (నిర్మాత ఎ.వి.సుబ్బారావు కొడుకు ),సుశీల కొడుకు =సుశాంత్ ,కూతురు=సాహిత్య(భర్త సుధీర్ ) ,
  • ముడో కుమార్తె : సరోజ,
  • తండ్రి : అక్కినేని వెంకటరత్నం(నాగేశ్వరరావు కి 5 వ ఏటనే తండ్రి చనిపోయారు ),
  • తల్లి : పున్నమ్మ,
  • తోబుట్టువులు : నలుగురు ( తనతో కలిపి 5 గురు అన్నదమ్ములు ),
  • మరణము : 22-జనవరి -2014 (పేగు క్యాన్సర్‌ వ్యాధి-2.45 AM. గంటల సమయంలో ,
అవార్దులు - పురస్కారాలు:
  • 1. విశిష్ట వ్యక్తి అవార్డు - 10.03.1988 - సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి.
  • 2. రాజ్ కపూర్ స్మారక అవార్డు - 10.06.1989 - కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్.
  • 3. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు - 10.03.1980 - ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియం.
  • 4. పద్మ భూషణ్ - 1988 - భారత ప్రభుత్వం.
  • 5. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు - 07.04.1991 - ఆర్. వెంకట్ రామన్, భారత రాష్ట్రపతి, కొత్త ఢిల్లి.
  • 6. లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్ అవార్డు - 21.10.1994 - కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్.
  • 7. అన్నా అవార్డు - 24.11.1995 - జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై.
  • 8. పద్మ శ్రీ -
ఫిల్మోగ్రఫీ : చిన్నతనము లో వేసిన నాటకాలు కొన్ని :
  • సారంగధర లో -- కమల ,
  • ఉద్యోగ విజయాలు లో -- అభిమన్యుడు ,
  • హరిశ్చంద్ర లో -- చంద్రమతి ,
  • కనతర లో -- తార ,
కొన్ని సినిమాలు >(సుమారు 260 కి పైనే సినిమాల్లో నటించారు )
  • 1 శ్రీ సీత రామ జననం 1944
  • 2 మాయాలోకం 1948
  • 3 ముగ్గురు మరాటీలు 1946
  • 4 పల్నాటియుద్దం 1947
  • 5 రత్నమాల 1944
  • 6 బాలరాజు 1948
  • 7 కీలు గుర్రం 1949
  • 8 రఖా రేఖ 1949
  • 9 లైలా మజ్ను 1949
  • 10 పల్లెటూరి పిల్ల 1950
  • 11 స్వప్న సుందరి 1950
  • 12 సంసారం 1950
  • 13 మయలమరారి 1951
  • 14 స్త్రి సాహసం 1951
  • 15 పరదేశి 1953
  • 16 బ్రతుకు తెరువు 1953
  • 17 దేవదాసు 1953
  • 18 చక్రపాణి 1954
  • 19 విప్రనారాయణ 1954
  • 20 మిస్సమ్మ 1955
  • 21 అర్ధాంగి 1955
  • 22 రోజులు మరాయీ 1955
  • 23 అర్ధాంగి 1955
  • 24 అనర్ఖలి 1955
  • 25 సంతానం 1955
  • 26 వదిన 1955
  • 27 అర్ధాంగి 1955
  • 28 దొంగ రాముడు 1955
  • 29 భలే రాముడు 1956
  • 30 ఇలవేల్పు 1956
  • 31 తోడి కోడళ్ళు 1957
  • 32 సతి సావిత్రి 1957
  • ౩౩ మాయ బజార్ 1957
  • 34 అల్లావుద్దీన్ అద్భుతదీపం 1957
  • 35 సువర్ణసుందరి 1957
  • 36 దొంగల్లో దొర 1957
  • 37 చెంచులక్ష్మి 1958
  • 38 పెళ్ళినాటి ప్రమాణాలు 1958
  • 39 మాంగల్యబలం 1959
  • 40 పెళ్ళిసందడి 1959
  • 41 జయభేరి 1959
  • 42 ఇల్లరికం 1959
  • 43 నమ్మినబంటు 1960
  • 44 శాంతినివాసం 1960
  • 45 మహాకవి కాళిదాసు 1960
  • 46 పెళ్ళికానుక 1960
  • 47 మహాకవి కాళిదాసు 1960
  • 48 రుణానుబంధం 1960
  • 49 అభిమానం 1961
  • 50 వెలుగునీడలు 1961
  • 51 భార్యాభర్తలు 1961
  • 52 శభాష్ రాజ 1961
  • 53 ఇద్దరు మిత్రులు 1961
  • 54 ఆరాధన 1962
  • 55 మంచి మనసులు 1962
  • 56 గుండమ్మ కదా 1962
  • 57 కులగోత్రాలు 1962
  • 58 సిరిసంపదలు 1962
  • 59 శ్రిక్రిష్ణర్జునయుడ్డం 1963
  • 60 చదువుకున్న అమ్మాయిలు 1963
  • 61 పూజాఫలం 1964
  • 62 ఆత్మబలం 1964
  • 63 మూగమనసులు 1964
  • 64 మురళీకృష్ణ 1964
  • 65 అమరశిల్పి జక్కన్న 1964
  • 66 డాక్టర్ చక్రవర్తి 1964
  • 67 అంతస్తులు 1965
  • 68 మనుషులు మమతలు 1965
  • 69 సుమంగళి 1965
  • 70 అత్మగురవం 1966
  • 71 నవరాత్రి 1966
  • 72 ఆస్తిపరులు 1966
  • 73 పూలరంగడు 1967
  • 74 మంచికుతుంబం 1968
  • 75 బ్రహ్మచారి 1968
  • ౭౬ గోవుల గోపన్న 1968
  • ౭౭ బంగారు గాజులు 1968
  • 78 అదృష్టవంతులు 1969
  • 79 మూగనోము 1969
  • 80 బందిపోటు దొంగలు 1969
  • 81 ఆత్మీయులు 1969
  • 82 బుద్ధిమంతుడు 1969
  • 83 సిపాయి చిన్నయ్య 1969
  • 84 అక్కాచెల్లెలు 1970
  • 85 ఇద్దరంమాఎలు 1970
  • 86 దసరాబుల్లోడు 1971
  • 87 పవిత్రబంధం 1971
  • 88 ప్రేమనగర్ 1971
  • 89 సుపుత్రుడు 1971
  • 90 అమాయకురాలు 1971
  • 91 రితుకుతుంబం 1972
  • 92 విచిత్రబంధం 1972
  • 93 కొడుకు కోడలు 1972
  • 94 మంచి రోజులు వచ్చాయి 1972
  • 95 దత్త పుత్రుడు 1972
  • 96 బంగారుబాబు 1973
  • 97 భక్తతుకారం 1973
  • 98 పల్లెటూరి బావ 1973
  • 99 అందాల రాముడు 1973
  • 100 మంచివాడు 1974
  • 101 బంగారుకలలు 1974
  • 102 దొరబాబు 1974
  • 103 సెక్రటరీ 1976
  • 104 చక్రధారి 1977
  • 105 ఆలుమగలు 1977
  • 106 బంగారు బొమ్మలు 1977
  • 107 చాణక్య చంద్రగుప్త 1977
  • 108 చిలిపి కృష్ణుడు 1978
  • 109 రామకృష్ణులు 1978
  • 110 దేవదాసు మళ్ళీ పుట్టాడు 1978
  • 111 ముద్దుల కొడుకు 1979
  • 112 ఎదంతస్తులమెడ 1980
  • 113 పిల్ల జామీందారు 1980
  • 114 బుచ్చిబాబు 1980
  • 115 శ్రీవారి ముచ్చట్లు 1981
  • 116 ప్రేమాభిషేకం 1981
  • 117 గురుశిష్యులు 1981
  • 118 రాముడు కాదు కృష్ణుడు 1983
  • 119 బహూదురపు బాటసారి 1983
  • 120 శ్రీరంగనీతులు 1983
  • 121 అనుబంధం 1984
  • 122 కాలేక్టర్గారి అబ్బాయి 1987
  • 123 సూత్రధారులు 1989
  • 124 సీతారామయ్యగారి మనవరాలు 1991
  • 125 కాలేజీ బుల్లోడు 1992
  • 126 మెకానిక్ అల్లుడు 1993
  • 127 బంగారు కుటుంబం 1994
  • 128 డాడీ డాడీ 1998
  • 129 Sri సీతారామ కళ్యాణం చుతమురరండి 1998
  • 130 చుక్కల్లో చంద్రుడు 2006
మూలము : సితార

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala