రాజేశ్వరి ఢిల్లీ , Rajeshwari Delhi

  • పరిచయం : ఇప్పుడు మనకున్న కేరక్టర్ ఆర్టిస్టులలో 'ఢిల్లీ రాజేశ్వరి ' ది ఓ ప్రత్యేకశైలి. డిల్లీలో పుట్టి పెరిగి అక్కడె పోస్టుగ్రాడ్యుయేషన్ చేస్తూ నృత్యాన్ని అభ్యసించిన రాజేస్వరి కొణ్తకాలము అస్సాం లో టీచర్ గా పనిఛేసారు. పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్ధినిగా, గృహిణిగా ,టీచరుగా , వ్యాఖ్యాతగా , కృరక్టర్ నటిగా ఇలా ఎన్నో కోణాలు వున్న ఆమె తన జీవితంలోని చాలా అనుభవాన్ని సంపాదించారు.
  • తండ్రి : మల్లేశ్వర శర్మగారు,
  • అమ్మపేరు : హైమావతి.
  • నివాసం : రాజమండ్రి దగ్గర అమలాపురము తాలూకా కొత్తపేట గ్రామము .
  • ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు.
  • భర్త పేరు శేషసాయిప్రసాద్,
  • ఒక బాబు -పేరు కల్యాణ్.
  • సినిమాచాన్స్: మొదట సి.స్.రావు గారిద్వార "గనపతి" సీరియల్ దూరదర్శన్ లో ఒక పాత్ర వేసారు. క్రిష్ణవంశీ ద్వారా "అంత:పురం" సినిమాలో అవకాశం దొరికింది.
నటించిన కొన్ని సినిమాలు:
  1. అంత:పురము.
  2. సముద్రము.
  3. ఇంద్ర.
  4. చిత్రము,
  5. నువ్వేకావాలి,
  6. డీ,
  7. ఖుషీ ఖుషీగా.
  8. ‘కార్తీకమాసం’
  9. చక్రం
  10. మా ఆయన సుందరయ్య(బ్యాంక్‌ మేనేజర్‌గా ఢిల్లీ రాజేశ్వరి

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala