పూనమ్ బాజ్వా,PoonamBajwa

- -----------------------------------------------------------------
పరిచయం:
- దర్శకులు వెంకట్ "మొదటి సినిమా" చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇది ఈమె తొలి సినిమా.
- స్క్రీన్ నేమ్ : పూనం బాజ్వా .
- ఎత్తు : సుమారు 5'- 6''-
- ,నిక్ నేమ్ : దోలి -
- పుట్టి న తేది : ఏప్రిల్ 05 న
- తండ్రి పేరు : అమర్జిత్ సింగ్ బాజ్వ,(తండ్రి)
- తల్లి పేరు : దీపిక బాజ్వ(తల్లి),
- చదువు : పూనెలో బి.ఎ. లిటరేచర్
- ఈమెకు ఒక చెల్లి ఉంది.
- తెలుగు : మొదటి సినిమా (2005)
- తమిళ్ : తేనవెట్టు (2008)
- మొదటి హీరో : నవదీప్,
- మొదటి దర్శకుడు : కూచిపూడి వెంకట్ ,
- మొదటి నిర్మాత : కుందూరు రమణ రెడ్డి ,
- ఈ రంగంలోకి రాకపోయివుంటే ఏం చేసేవారు? =
- జ : న్యూస్‌రీడర్‌గా వుండేదాన్ని.
- ప్ర : ఎక్స్పోజింగ్ పాత్రలపై మీ ఫీలింగ్?--
- జ : ఎక్స్పోజింగ్ ప్రత్యేకంగా చేయాలనే దానికి వ్యతిరేకిని. అయితే కథాపరంగా వచ్చే ఎలాంటి పాత్రనైనా చేస్తా.
- ప్ర : ప్రేమ గురించి నీ అభిప్రాయం?
- జ : దాని గురించి తెలీదు. తెలిసినప్పుడు చెపుతాను
- ప్ర : పెళ్ళి గురించి ఏం చెపుతారు?
- జ : ముఖ్యంగా మంచి మనస్సు, వ్యక్తిత్వంగల వ్యక్తినే కోరుకుంటాను. అయినా దానికి చాలా టైమ్ ఉంది.
- ప్ర : మీ లక్ష్యం ?
- జ : మంచి పాత్రలు వేసి నటిగా గుర్తింపు పొందాలనేది.
- ప్ర : ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
- జ : తమిళంలో జీవా హీరోగా నటిస్తోన్న చిత్రంలో చేస్తున్నాను. ఇంకా కొన్ని చిత్రాలను అంగీకరించాల్సి ఉంది.
పూనమ్ బాజ్వా నటించిన తెలుగు చిత్రాలు
- మొదటి సినిమా--
- పరుగు .
- బాస్ ( నాగార్జున.)
- వేడుక'.(యువహీరో రాజా)
- =============================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog