ప్రసాద రావు .యల్.వి,Prasadarao L V

పరిచయం :
  • ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియుదాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత .
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : జనవరి 17,1908 లో
  • పుట్టిన ఊరు :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరుతాలూకాలోని సోమవరప్పాడు గ్రామము ,
  • తండ్రీ : అక్కినేని శ్రీరాములు,
  • తల్లి : బసవమ్మ (దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు)
  • మరణము : 22 జూన్ 1994 ,
కెరీర్ :
  • . హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయనదర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన అలంఅరా, కాళిదాస్ మరియూభక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఘనత సాధించి ఉంటాడు.
సినిమాలు : దర్శకునిగా
  • మిస్సమ్మ (1955)
  • గౄహ ప్రవేశం (1947)
  • పల్నాటి యుద్ధం (1947)
  • ద్రోహి (1948)
  • మన దేశం (1949)
  • సంసారం (1950)
  • షావుకారు (1950)
పురస్కారాలు
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
  • ఎల్వీ ప్రసాదు స్మారకార్థం భారత తపాలా శాఖ 2006 సెప్టెంబరు 5 ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala