కన్నెగంటి బ్రహ్మానందం , Brahmanandam Kanneganti

పరిచయం :
  • బ్రహ్మానందం ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్దాదాఆర్.ఎమ్.పి.గా... వెవిద్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు.
ప్రొఫైల్ :
  • పూర్తి పేరు : కన్నెగంటి బ్రహ్మానందం.
  • తండ్రి : కన్నెగంటి నాగలింగాచారి మరియు
  • తల్లి పేరు : కన్నెగంటి లక్ష్మీనరసమ్మ.
  • పుట్టిన తేది : ఫిబ్రవరి 1, 1956
  • పుట్టిన ఊరు : గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల గ్రామంలో జన్మించారు.
  • మతము : హిందూ - ఆచారి (కంసాలి)
  • తను పుట్టగానే తల్లికి గుర్రపువాతం వచ్చి అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే ఆరుగురు పిలలకి జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. తల్లిప్రాణాలు దక్కినా బ్రహ్మానందం అనే పసవాడిపై మాత్రం అందరిదీ శీతకన్న
  • చదువు-సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చారు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహతులెన సున్నం ఆంజనయులు ప్రోద్బలంతో భీమివరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టా పుచ్చుకొన్నారు. బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టారు.
సినీరంగ ప్రవేశం
  • ఇప్పట్లోలా ఇలా వెళ్లి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతిజీవితాన్ని సాగి స్తున్న ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటూ జనాభా కూడా ఎక్కువే! అమ్మ అప్పుడప్పుడూ ఇరుగుపొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే రిక్రియేషన్! తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ ప్రొఫెషనమీ కాదు. తలిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకీ అబ్బిందెమోనని బ్రహ్మానందం భావిస్తారు. బాల్యంలో మారాంచేయకుండా బడికి బుద్దిగానే వెళినా, ఎస్.ఎస్.ఎల్.సి. లో గట్టిగానే పాసైనా చిన్న తప్పులు చేసనా తండ్రి నుంచిబుద్దితక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు. అయితే తెలివితక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడూ అనలేదంటారు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు(మిమి క్రీ) చేయడం, సాంస్కృతిక బృందాలలో (కల్చరల్ ఆర్గనైజషన్) చురుకుగాపాల్గొనడం ఈయన కు అలవడింది. అత్తిలిలో లెక్చరర్గా ఉంటూనే పలు నిజజీవితంలోని వ్యక్తులను అనుకరులనుచేస్తూ అందరి ప్రశంసలూ పొందిన బ్రహ్మానందం 1985లో దూరదర్శన్లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్ధంగానిర్వహించగా మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప ఇతర ఛానెళ్ళేవీ లేని రోజుల్లో ఎక్కడికెళ్ళినా అందరూబ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తు పట్టేవారు.
‌ ‌ తొలి సినిమా
  • బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు శ్రీ వేజళ్లసత్యనారాయణ గారు. నరేశ్ హీరోగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో హీరో నలుగురు స్నేహితు లలో ఒకడగానటించారు. విశేషంఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి ఒకటనాడే సినిమాలో తొలి వేషం వేసారు . 1985లోహైదరాబాద్ వెస్లీ కాలేజ్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికిశ్రీకారం చుట్టింది. చిత్రంతో నటించడం ప్రారంభించినా తొలిసారి విడుదలన చిత్రం మాత్రం జంధ్యాలగారి దర్శకత్వంలోవచ్చిన "సత్యాగ్రహం".
‌‌ పేరు తెచ్చిన పాత్ర
  • ...పాడె మీద పైసలు ఏరుకొనే పింజారి వెదవా... పోతావ్రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమానిపీనాసతనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే "అహా నా పెళ్లంట" లోనిఅరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. "అరగుండు వెధవా" అని కోట తో తిట్టించుకొన్న అరగుండు పాత్రే బ్రహ్మానందం తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాలగారు "చంటబ్బాయ్" సినిమా సమయంలో చిరంజీవి గారికి పరిచయం చేయడం, తర్వాత "పసివాడిప్రాణం" లో చిన్న పాత్ర వేయడం. ఇలానలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం "అహ నా పెళ్ళంట" లో అరగుండు పాత్ర. పాత్రతో బ్రహ్మానందంనటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసన దర్శకులు జంధ్యాలగారిని, అలాగే చిత్రంలో నటించే అవకాశం ఇచ్చి చిత్రనిర్మాత డాక్టర్ డి.రామానాయుడు గారినీ, రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహంచిన చిరంజీవిగారిని ఎప్పటికీ మరువలేనుఅంటారు . చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో యేడాదికి 35 చిత్రాలకు తగ్గకుండానటించేందుకు పాదులు తీయడం గమనార్హం.
అవార్డులు సత్కారాలూ
  • నటుడిగా బ్రేక్నిచ్చిన 'అహ నా పెళ్లంట' చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది అవారును కూడా సాధించిపెట్టింది. మనీ, అనగనగా ఒకరోజు, అన్న, వినోదం చిత్రాలకు సైతం నంది అవారుల్ని పొందారు.
  • ఐదు కళాసాగర్ అవార్డులు
  • తొమ్మిది వంశీ బర్కిలీ అవార్డులు
  • పది సినీగోయర్స్ అవార్డులు
  • ఎనిమిది భరతముని అవారుల్నీ అవార్డులు
  • ఒక్క ఫలిమ్ ఫేర్ అవార్డు.
  • రాజీవ్గాంధీ సద్భావనా పురస్కారం
  • ఆటా (అమెరికా), సింగపూర్, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢల్లీ తెలుగు అకాడమీల్నించి సన్మానాలు అందుకున్నారు
  • విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండరాన్ని తొడిగి సత్కరించారు
  • సాంస్కృతిక సంస్థ స్వరకరీటాన్ని బహూకరించింది
  • మాచర్ల సంఘం వారు వెండి కిరీటాన్ని బహూకరించారు
  • పద్మవూహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది
  • సత్తెనపల్లి ఫ్రెండ్స్ కబ్వారు స్వరహస్తకంకణాన్ని బహూకరించారు.
  • అచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టరేటు ను అందుకున్నారు
  • విఖ్యాత కమెడయన్లు రేలంగి, రాజబాబు, చలం, రాజబాబు, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పినపురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకోవడం అరుధైన ఘటన!
నటించిన సినిమాలు : 2009
  • మసక
2008
  • చెడుగుడు
  • చింతకాయల రవి పింకీ, సైబెర్వావే ఓనరు సూపర్ హిట్
  • ఈవయసులో పోస్ట్ ప్రొడక్షన్
  • సరోజ హిట్
  • కింగ్ సూపర్ హిట్
  • గజిబిజి కామెడీ ఫిల్మ్
  • ఆలయం పోస్ట్ ప్రొడక్షన్
  • హరే రామ్ సూపర్ హిట్ రేలేఅసేడ్ ఆన్ 18 జూలై, 2008
  • బ్రహ్మానందం డ్రామా కంపెనీ హీరో కామెడీ ఫిల్మ్, రేలేఅసేడ్ ఆన్ జూలై 11, 2008
  • రెడీ మ్చ్దోవేల్ మూర్తి సూపర్ హిట్
  • ప్రేమాభిషేకం ఫ్లోప్ కామెడీ ఫిల్మ్, రేలేఅసేడ్ ఆన్ మార్చ్ 14, 2008
  • గమ్యం పర్సన్ ఆన్ అ హిఘ్వి సూపర్ హిట్
  • జల్సా హెడ్ కాంస్తాబ్లె ప్రణవ్ బ్లాక్ బస్టర్
  • కృష్ణ బొబ్బి (బ్రోతేర్ అఫ్ త్రిష) సూపర్ హిట్
  • లక్ష్మి పుత్రుడు అమెఒ అప్పెఅరన్స్
  • దొంగ సచినోల్లు స్టాలిన్ అవెరగె
  • బొమ్మన బ్రోతేర్స్ చందన సిస్టర్స్ హిట్ కామెడీ ఫిల్మ్
  • జాన్ అప్ప రావు 40 ప్లుస్ రేలేఅసేడ్ ఆన్ మార్చ్ 20, 2008
  • నిన్న నేడు రేపు ఫైల్మింగ్
  • నా మనసుకేమైంది
  • సవాల్
  • నీ సుఖమే నే కోరుతున్న రేలేఅసేడ్ ఆన్ 22 ఫిబ్రవరి 2008
  • 100 కోట్లు ఫ్లోప్
2007
  • ఆట అస్త్రోలోగిస్ట్ అవెరగె
  • ఆరోజే ఫ్లోప్
  • అతిధి అంకుల్ అఫ్ హీరోయిన్(అమ్రిత రావు) అవెరగె
  • ఆదివారం ఆడవాళ్లకు సెలవు అవెరగె
  • భజంత్రీలు ఫ్లోప్
  • బ్రహ్మ - ది క్రేతోర్ ఫ్లోప్
  • చిరుత క్క్రిష్ హిట్
  • దుబాయ్ శీను Rama కృష్ణ హిట్
  • ధీ చారి సూపర్ హిట్
  • ఏక - ది పవర్ అఫ్ ఒనె అంకుల్ అఫ్ ప్రేఇతి జింతా హిందీ రీమేక్ అఫ్ తెలుగు మూవీ అతడు
  • గోదావరి ఫ్లోప్
  • లక్ష్యం హిట్
  • మహారాజశ్రీ పోస్ట్ ప్రొడక్షన్
  • మీ శ్రేయోభిలాషి పంతులు వ్హో అస్క్ ఫర్ డ్రాప్ హిట్
  • ఒక్కడున్నాడు సత్యనారాయణ (ఆడిటర్) హిట్
  • పెళ్ళయిన కొతాలో హిట్
  • సత్యభామ ఫ్లోప్
  • శంకర్ దాదా జిందాబాద్ అస్త్రోలోగిస్ట్ హిట్
  • భాగ్యలక్ష్మి బంపర్ డ్రా జాషు గొట్టం హిట్
  • విజయదసమి ఉత్తెర్ ఫ్లోప్
  • యమదొంగ చిత్రగుప్తుడు హిట్
2006
  • అన్నవరం హిట్
  • అందాల రాముడు సూపర్ హిట్
  • బొమ్మరిల్లు లోఅన్ ఆఫీసర్ సూపర్ హిట్
  • విక్రమార్కుడు దువ్వ అబ్బులు బ్లాక్బుస్తేర్
  • పోకిరి బ్రాహ్మి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్లాక్బుస్తేర్
  • Sri రామదాసు దేవోషనల్ ఫిల్మ్,హిట్
  • హ్యాపీ పిజ్జా హుత్ మేనేజర్ సూపర్ హిట్
2005
  • జై చిరంజీవ నీలిమ's అంకుల్ (నరి) అవెరగె
  • గిల్లి పండిట్ (తమిళ్) రీమేక్ అఫ్ తెలుగు హిట్ ఒక్కడు హిట్
  • మొజ్హి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ (తమిళ్) హిట్
  • ఎవడి గోల వాడిది సంకర్డద R.M.ప కామెడీ ఫిల్మ్, హిట్
  • హుంగమ కామెడీ ఫిల్మ్, హిట్
  • మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు తిఎఫ్ ఫ్లోప్
  • వెన్నెల పంపచేక్ హిట్
  • అతడు త్రిష's అంకుల్ బ్రమం సూపర్ హిట్
  • సూపర్ (ఫిల్మ్) ఫ్లోప్
  • అందరివాడు కో రిపోర్టర్ విత్ సిద్దర్ట్ అవెరగె
  • సోగ్గాడు ఫ్లోప్
  • రాధా గోపాలం ఫ్లోప్
  • బాలు అబ్చ్దేఫ్గ్ హోటల్ మేనేజర్ అవెరగె
  • అల్లరి బుల్లోడు ఫ్లోప్
2004
  • స్వరాభిషేకం
  • అప్పారావు డ్రైవింగ్ స్కూల్ లొసుగుల లక్ష్మ Reddy
  • సూర్యం
  • ఆంధ్రావాలా హోం మినిస్టర్ ఫ్లోప్
  • కొంచెం తౌచ్లో వుంటే చెపుతాను
  • ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
  • లీల మహల్ సెంటర్
  • విద్యార్ధి
  • విజయేంద్ర వర్మ ఫ్లోప్
  • వాళ్ళిద్దరూ ఒక్కటే
  • శత్రువు
  • అతడే ఒక సైన్యం
  • శీను వాసంతి లక్ష్మి మ్యూజిక్ పండిట్
  • ౧౪౩
  • వెంకి గజాల ఫ్రొం వాషింగ్టన్ ద.C సూపర్ హిట్
  • కాసి
  • నేనున్నాను హీరో's ఫ్రెండ్ సూపర్ హిట్
  • ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి
  • నాని ఫ్లోప్
  • అడవి రాముడు
  • ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు
  • ఐతే ఏంటి ఫ్లోప్
  • Xtra ఉత్తెర్ ఫ్లోప్
  • కొడుకు
  • స్వామి
  • పల్లకిలో పెళ్ళికూతురు ఫ్లోప్
  • అందరు దొంగలే దొరికితే చీకో అవెరగె
  • శ్వేతా నాగు
  • మీ ఇంటికొస్తే ఎం ఇస్తారు మా ఇంట్కొస్తే ఎం తెస్తారు as బ్రోతేర్-in-లా తో హీరో
  • మర్ & మర్స్ శైలజ కృష్ణమూర్తి
  • గుడుంబా శంకర్ గురువు గారు అవెరగె
  • మల్లీశ్వరి బాలు సూపర్ హిట్
2003
  • సత్యం అత్తేందర్ (మేనేజర్ లింగం) సూపర్ హిట్
  • సింహాద్రి తలుపులు సూపర్ హిట్
  • నిన్నీ ఇష్ట పడ్డాను అవెరగె
  • అమ్ములు
  • గంగోత్రి అవెరగె
  • రాఘవేంద్ర సిరిష's బ్రోతేర్
  • కబడ్డీ కబడ్డీ అవెరగె
  • ఫూల్స్
  • పెళ్ళాం ఊరేలితే కామెడీ హిట్
2002
  • సహస బాలుడు విచిత్ర కోతి చిల్ద్రెన్'s ఫిల్మ్
  • మన్మధుడు లవంగం, అ ఫ్రెంచ్ నరి సూపర్ హిట్
  • నువ్వు లేక నేను లేను సూపర్ హిట్
  • నేను నిన్ను ప్రేమిస్తున్నాను
  • రమణ గుండుసూది శీను
  • లగ్న పత్రిక
  • నీ ప్రేమకై
  • నీతో చెప్పాలని
  • ఎంత బాగుందో
  • ఆడుతూ పాడుతూ
  • ఫ్రెండ్స్
  • వెండి మబ్బులు
  • తప్పుచేసి పప్పుకూడు లాయర్
  • అద్రుష్టం
  • నీతో
  • అల్లరి రాముడు అవెరగె
  • భారత సింహ Reddy
  • చెన్న కేశవ Reddy అవెరగె
  • జెమిని కార్ మెకానిక్ ఫ్లోప్
  • 2 ముచ్
  • ఈశ్వర్ అవెరగె
  • తొట్టిగాంగ్
  • ప్రేమలో పావని Kalyan
  • సందడే సందడి as పైర్ తో కోవి సరళ పోతిరాజు
  • శివ Rama రాజు అంకుల్ తో ది హీరో
  • బొబ్బి
  • ఇంద్ర పండిట్ బ్లాక్బుస్తేర్ హిట్, క్రేఅతేడ్ సేన్సషన్స్ in తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ
  • సీమ సింహం ఉత్తెర్ ఫ్లోప్
2001
  • హనుమాన్ జంక్షన్
  • అమ్మాయే నవ్వితే
  • ఫ్యామిలీ సర్కస్
  • Sri మంజునాథ నందీశ్వరుడు హిట్
  • నరసింహనాయుడు పురోహిత బ్లాక్బుస్తేర్ హిట్
  • మృగరాజు అసిస్టెంట్ గార్డు ఉత్తెర్ ఫ్లోప్
  • అప్పారావు కి ఒక నెల తప్పింది
2000
  • బద్రి గంగరాజు హిట్
  • క్షేమంగా వెళ్లి లాభం గ రండి కామెడీ ఫిల్మ్, సూపర్ హిట్
  • అన్నయ్య హిట్
  • మీ ఆయన జాగ్రత్త
  • రియల్ స్టొరీ
1999
  • రాజ కుమారుడు పోలిసుమన్ మహేష్ బాబు దెబుత్ as హీరో, అవెరగె
  • స్నేహం కోసం సూపర్ హిట్
  • ప్రేమకు వేలయర సూపర్ హిట్
1998
  • శుభాకాంక్షలు సూపర్ హిట్
  • ప్రేమంటే ఇదేరా అవెరగె
  • పరదేశి
  • బావగారు బాగున్నారా? Gopal సూపర్ హిట్
  • చూడాలని వుండి హౌస్ ఓనరు హిట్
  • మావిడాకులు
1997
  • హిట్లర్ హిట్
  • సూపర్ హీరోఎస్ హీరో Directed బి అవస్
  • అనగనగ ఒక రోజు తిఎఫ్ సూపర్ హిట్
  • అన్నమయ్య పండిట్ సూపర్ హిట్
  • గోకులంలో సీత
  • పెళ్లి సందడి సూపర్ హిట్
1996
  • ఓహో నా పెళ్ళంట ఆర్ముగం
  • వినోదం హిట్
  • అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అబొవె అవెరగె
  • లిటిల్ ఒల్దిఎర్స్ సూపర్ హిట్
1995
  • శుభమస్తు
  • సిసింద్రి హిట్
  • ఘరానా బుల్లోడు
  • అల్లుడా మజాకా అబ్బులు/మస్.డకోటా బ్లాక్ బస్టర్ హిట్
  • మనీ మనీ ఖాన్ దాదా సూపర్ హిట్
  • రిక్షావోడు
1994
  • పోలీస్ అల్లుడు
  • ముగ్గురు మొనగాళ్ళు అసిస్టెంట్ తో ది దన్సుర్
  • ఆమె
  • ఆలీబాబా అరడజను దొంగలు ఒనె అఫ్ ది తిఎవేస్ in లాస్ట్ ఫిఘ్త్ ఇమితతెస్ కిది (చిరంజీవి ఫ్లిప్) హిట్
  • అల్లరి ప్రేమికుడు హీరో ఫ్రెండ్
  • బంగారు కుటుంబం వన్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ నంది అవార్డు
  • బ్రహ్మచారి మొగుడు గుర్నాధం
  • గాండీవం ఫ్లోప్
  • హలో బ్రోతేర్ అసిస్టెంట్ తిఎఫ్ తో రాజ (నాగార్జున)
  • నెంబర్ ఒనె
  • పెళ్లి కొడుకు
  • శుభలగ్నం సూపర్ హిట్
  • యమలీల చిత్రగుప్త సూపర్ హిట్
1993
  • ముతమేస్త్రి అ కూలీ in మేస్త్రి's గ్యాంగ్ అండ్ లతెర్ విల్ బె విత్ అజ్జిల బుజ్జమ (మీనా) వెన్ మేస్త్రి బెకమేస్ మినిస్టర్ (చిరంజీవి)
  • ఆ ఒక్కటి అడక్కు పుల్ల రావు సూపర్ హిట్
  • అల్లరి ప్రియుడు సూపర్ హిట్
  • ఇస్ గప్ చుప్
  • జాంబ లకిడి పంబ అవెరగె
  • లేడీస్ స్పెషల్ బ్రహ్మానందం
  • మాయలోడు పోలీస్ ఇన్స్పెక్టర్ విత్ అలీ as అసిస్టెంట్ హిట్
  • మెకానిక్ అల్లుడు కో-మెకానిక్ in నాగేశ్వర్ రాస్ గరాజ్ వ్హెరె చిరంజీవి వర్క్స్ సూపర్ హిట్
  • మనీ ఖాన్ దాదా సూపర్ హిట్
  • పరుగో పరుగు
  • పేకాట పాపారావు
  • ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం
  • రాజేంద్రుడ్రు గజేంద్రుడ్రు హిట్
1992
  • ఆపత్బందవుడు
  • బాబాయ్ హోటల్ హీరో దెబుత్ as హీరో
  • ౪౨౦ మమ్మూట్టి
  • అల్లరి మొగుడు
  • అశ్వమేధం
  • చిత్రం భళారే విచిత్రం బూంది బ్రహ్మానందం
  • ఘరానా మొగుడు అప్పన్న
  • పచని సంసారం
  • సుందర కంద లాంగ్-స్తందింగ్ స్టూడెంట్ అండర్ వెంకటేష్ అవెరగె
1991
  • రౌడీ అల్లుడు
  • క్షణ క్షణం స్టోర్ మేనేజర్ హిట్
  • నా పెళ్ళాం నా ఇష్టం టీ స్టాల్ ఓనరు
  • ప్రేమ ఎంత మధురం శివ
  • ఆదిత్య ౩౬౯
  • స్తూవేర్త్పురం పోలీస్ స్టేషన్
  • అప్పుల అప్ప రావు శాస్త్రి కామెడీ మూవీ, అవెరగె
  • తల్లి తండ్రులు
1990
  • రాజ విక్రమార్క జానకి(జాకీ)
  • జగదేక వీరుడు అత్తిలోకసుందరి ఫోతోగ్రఫేర్ సూపర్ హిట్
  • చెవిలో పువ్వు
  • జయమ్ము నిస్చయమ్ము రా గోపాలం
1989
  • ఆటకు యముడు అమ్మాయికి మొగుడు సూపర్ హిట్
  • బావ బావ పన్నీరు
  • హాయ్ హాయ్ నాయక పటేల్ మాస్టర్ హిట్
  • ముత్యమంత ముద్దు
1988
  • యుద్ధ భూమి
  • రుద్ర వీణ దున్కర్డ్ సూపర్ హిట్
  • చిక్కడు దొరకదు
  • చిన్ని కృష్ణుడు
  • చూపులు కలసిన శుభవేళ
  • దొంగ కోళ్ళు
  • వివాహ భోజనంబు
1987
  • స్వయం కృషి
  • అః నా పెళ్ళంట
  • పసివాడి ప్రాణం , సూపర్ దుపెర్ హిట్

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala