సుద్దాల అశోక్ తేజ , Suddala Ashok Teja



  • ===================================

పరిచయమ :
  • సుద్దాల అశోక్ తేజ తెలుగు సినిమా పాటల రచయిత. నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. థాగూర్(Tagore) (2003) చిత్రం లో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయిత అవార్డ్ గెలుచుకున్న సినీ గేయ రచయిత . వారి ఇంటిపేరు ... ఊరి పేరు ఒకటే . తనకి చిన్నప్పటి నుండి పాటలు పాడడము ఇష్టము . వాళ్ళ నాన్న నుండి వచ్చిన లక్షణము అంటారు వారు. తను నాలుగో ఏటనే రాసిన పాటను అందరూ మెచ్చు కున్నారు . నాన్న ఆర్.ఎం.పి. డాక్టర్ . పేదకుటుంబము 
ప్రొఫైల్ :
  • పేరు : సుద్దాల అశోక్ తేజ ,
  • పుట్టిన ఊరు : సుద్దాల గ్రామము - నల్గొండ జిల్లా ,
  • తండ్రి : సుద్దాల హనుమంతు (ప్రముఖ తెలుగు కవి ),
  • తల్లి : జానకమ్మ ,

ప్రసిద్ధి చెందిన పాటలు

  • ఆలి నీకు దండమే,అర్దాంగి నీకు దండమే
  • నేను సైతం

* Lyricst
  • 2010 - నజరానా ( తెలుగు )
  • 2010 - సివంగి ( తెలుగు )
  • 2010 - తాజ్ మహల్ ( తెలుగు )
  • 2009 - ఆనంద తాండవం ( తెలుగు )
  • 2009 - మహాత్మా ( తెలుగు )
  • 2009 - జగద్గురు శ్రీ షిరిడి సాయి బాబా ( తెలుగు )
  • 2009 - కూతురి కోసం ( తెలుగు )
  • 2009 - మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు ( తెలుగు )
  • 2009 - నేరము శిక్ష ( తెలుగు )
  • 2009 - నా స్టైల్ వేరు ( తెలుగు )
  • 2008 - నా మనసుకేమయింది ( తెలుగు )
  • 2008 - శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహత్యం ( తెలుగు )
  • 2008 - వీడు మామూలోడు కాదు ( తెలుగు )
  • 2008 - విశాక ఎక్ష్ప్రెస్స్ ( తెలుగు )
  • 2008 - ధీ అంటే ధీ ( తెలుగు )
  • 2008 - హోమం ( తెలుగు )
  • 2008 - అమ్మ చెప్పింది ( తెలుగు )
  • 2008 - దేవరకొండ వీరయ్య ( తెలుగు )
  • 2008 - పాండురంగడు ( తెలుగు )
  • 2007 - రాజు భాయి ( తెలుగు )
  • 2007 - శంకర్డద జిందాబాద్ ( తెలుగు )
  • 2007 - చందమామ ( తెలుగు )
  • 2007 - హింసించే ౨౩వ రాజు పులికేసి ( తెలుగు )
  • 2007 - మహారధి ( తెలుగు )
  • 2007 - అతిలి సతిబాబు ల్క్గ్ ( తెలుగు )
  • 2007 - భూకైలాస్ ( తెలుగు )
  • 2007 - తోస్స్ ( తెలుగు )
  • 2007 - మధుమాసం ( తెలుగు )
  • 2007 - యోగి ( తెలుగు )
  • 2006 - రూమ్మతెస్ ( తెలుగు )
  • 2006 - స్టాలిన్ ( తెలుగు )
  • 2006 - రారాజు ( తెలుగు )
  • 2006 - శ్రీ రామదాసు ( తెలుగు )
  • 2006 - చిన్నోడు ( తెలుగు )
  • 2006 - హనుమంతు ( తెలుగు )
  • 2006 - రణం ( తెలుగు )
  • 2006 - రాఖి ( తెలుగు )
  • 2006 - అస్త్రం ( తెలుగు )
  • 2006 - శ్రీకృష్ణ ౨౦౦౬ ( తెలుగు )
  • 2005 - బన్నీ ( తెలుగు )
  • 2005 - చంద్రముఖి ( తెలుగు )
  • 2005 - పోలితికాల్ రౌడీ ( తెలుగు )
  • 2005 - అయోధ్య ( తెలుగు )
  • 2005 - ఆరు ( తెలుగు )
  • 2004 - అంజలి ఐ లవ్ యు ( తెలుగు )
  • 2004 - శివశంకర్ ( తెలుగు )
  • 2004 - మ్ర. అండ్ మర్స్. శైలజ కృష్ణ మూర్తి ( తెలుగు )
  • 2004 - సాంబ ( తెలుగు )
  • 2004 - కాశి ( తెలుగు )
  • 2004 - విజయేంద్ర వర్మ ( తెలుగు )
  • 2004 - లీల మహల్ సెంటర్ ( తెలుగు )
  • 2004 - సూర్యం ( తెలుగు )
  • 2004 - ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి ( తెలుగు )
  • 2004 - శేషాద్రి నాయుడు ( తెలుగు )
  • 2003 - పెళ్ళాం ఊరేల్తే ( తెలుగు )
  • 2003 - దిల్ ( తెలుగు )
  • 2003 - ఠాగూర్ ( తెలుగు )
  • 2003 - ఆయుధం ( తెలుగు )
  • 200 3- వీడే ( తెలుగు )
  • 2003 - రాఘవేంద్ర ( తెలుగు )
  • 2003 - ప్రాణం ( తెలుగు )
  • 2003 - ఓరి నీ ప్రేమ బంగారం గాను ( తెలుగు )
  • 2003 - విష్ణు ( తెలుగు )
  • 2002 - గర్ల్ ఫ్రెండ్ ( తెలుగు )
  • 2002 - ప్రియనేస్తమ ( తెలుగు )
  • 2002 - నువ్వు వస్తావని ( తెలుగు )
  • 2002 - ఖడ్గం ( తెలుగు )
  • 2002 - భారత సింహ రెడ్డి ( తెలుగు )
  • 2001 - జాబిలి ( తెలుగు )
  • 2001 - సుబ్బు ( తెలుగు )
  • 2001 - మురారి ( తెలుగు )
  • 2001 - నిను చూడాలని ( తెలుగు )
  • 2001 - అధిపతి ( తెలుగు )
  • 2001 - బద్రాచలం ( తెలుగు )
  • 2001 - కుషి ( తెలుగు )
  • 2000 - అంకుల్ ( తెలుగు )
  • 2000 - పోస్ట్ మాన్ ( తెలుగు )
  • 1999 - రాజ కుమారుడు ( తెలుగు )

  • ================================
visit my website at > Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala