విజయనిర్మల , Vijayanirmala

- - - - - - - పరిచయం :
  • 8 సం .వయసులోనే బాల నటి గా "మత్య రేఖ" ,"మనం పోల్ మాంగల్యం " అనే తమిళ్ సినిమాల లో నటించారు-విజయనిర్మల . తెలుగు సినిమా నటి, దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించినది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కధానాయకుడు కృష్ణ కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు.
ప్రొఫైల్ :
  • ఈమె అసలు పేరు : నిర్మల
  • సినిమా రంగం లో పేరు : విజయనిర్మల(అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియో కు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము.
  • బర్త్ డే : 20th ఫిబ్రవరి-1944
  • పుట్టిన ఊరు : మద్రాస్ ,
  • నాన్న : యస్ .రామమోహన్ ,-వాహిని స్టూడియో లో సౌండ్ ఇంజినీర్ ,
  • అమ్మ :శకుంతల దేవి ,
  • తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు , ఒక అన్నయ్య ,
  • పిల్లలు : మొదటి పెళ్లి ద్వారా సినీ నటుడు నరేష్ కి తల్లి. మరో ప్రముఖ సినిమా నటి జయసుధకు ఈమె పిన్నమ్మ.
  • తెలుగు లో మొదటి సినిమా : రంగులరాట్నం ,
అవార్డ్స్ :
  • 2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకెక్కినది.
విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రాలు :
  • సాక్షి-------------------------------------- మంచి కుటుంబం
  • సర్కార్ ఎక్స్ ప్రెస్---------------------------- అత్తగారు-కొత్త కోడలు
  • లవ్ ఇన్ ఆంధ్రా----------------------------- టక్కరి దొంగ-చక్కని చుక్క
  • విచిత్ర కుటుంబం---------------------------- బందిపోటు భీమన్న
  • అక్కాచెల్లెలు------------------------------- మా నాన్న నిర్దోషి
  • మళ్లీ పెళ్లి---------------------------------- విధి విలాసం
  • అమ్మ కోసం------------------------------- తాళిబొట్టు
  • పెళ్లి సంబంధం------------------------------ పెళ్లి కూతురు
  • పగ సాధిస్తా-------------------------------- అగ్ని పరీక్ష
  • రెండు కుటుంబాల కధ----------------------- అల్లుడే మేనల్లుడు
  • మాస్టర్ కిలాడి------------------------------ అనురాధ
  • మోసగాళ్లకు మోసగాడు---------------------- భలే మోసగాడు
  • పండంటి కాపురం--------------------------- ప్రజా నాయకుడు
  • మంచివాళ్లకు మంచివాడు------------------- దేవుడు చేసిన మనుషులు
  • మీనా------------------------------------* గాలిపటాలు
  • అల్లూరి సీతారామరాజు---------------------- ధనవంతులు-గుణవంతులు
  • దేవదాసు--------------------------------- సంతానం-సౌభాగ్యం
  • పాడిపంటలు------------------------------ రామరాజ్యంలో రక్తపాతం
  • దేవుడే గెలిచాడు--------------------------- పంచాయితీ
  • పట్నవాసం------------------------------- మూడు పువ్వులు ఆరు కాయలు
  • హేమాహేమీలు-------------------------- అంతం కాదిది ఆరంభం
  • రక్తసంబంధం---------------------------- సాహసమే నా ఊపిరి
  • ప్రజల మనిషి----------------------------- బొబ్బిలి దొర
  • శ్రావణమాసం

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala