యోగానంద్ డి , Yoganand D

పరిచయం :
  • యోగానంద్ పాత కాలపు సినిమా దర్శకుడు .
ప్రొఫైల్ :
  • పేరు : యోగానంద్ . డి
  • పుట్టిన తేది : 16 ఏప్రిల్ 1922 ,
  • పుట్టిన ఊరు : మద్రాస్ ,
  • తండ్రి : వెంకట దాస్ - సంస్కృత పండితులు ,
  • తల్లి : లక్ష్మి బాయి - సంస్కృత పండితులు ,
  • తోబుట్టువులు : తన తో కలిపి ఐదుగురు -- ఇద్దరు చిన్నప్పుడే చనిపోగా ముగ్గురే ఉన్నారు.. యోగానంద్ అందరికంటేచిన్నవాడు .
  • దత్తత తండ్రి : డి. సుబ్బయ్య - బిజినెస్ మాన్ (ఫోటోగ్రఫి సామానులు),యోగానంద్ సం. వయసు లో తల్లి చనిపోగాదత్తత తీసుకోబడ్డారు .
  • మరణము : 84 సం.లు , November 23, 2006.
ఫిల్మోగ్రఫీ :
  • director గా >NTR తో
  • తోడూ దొంగలు 1954,
  • జయసింహ ,
  • ఆలీబాబా 40 దొంగలు ,
  • అమ్మలక్కలు-1953,
  • విజయ గౌరీ 1955,
  • శ్రీ గౌరీ మహత్యం-1956,
  • వచ్చిన కోడలు నచ్చింది-1959,
  • ఉమ్మడి కుటుంబము-1967,
  • తిక్క శంకరయ్య -1968,
  • బాగ్దాద్ గజదొంగ -1968,
  • కోడలు దిద్దిన కాపురం- 1970,
  • డబ్బుకు లోకం దాసోహం - 1973,
  • వాడె వీడు - 1973,
  • కథానాయకుని కథ - 1973,
  • వేములవాడ భీమన్న - 1974,
  • సింహం నవ్వింది-1983,
ANR తో :
  • ఇలవేల్పు-1956,
  • పెళ్లి సందడి -1959,
  • కన్నా కూతురు -1960,
  • మూగ నోము -1969,
  • జై జవాన్ 1970,
యోగానంద్ 12 ఫిలిమ్స్ Tamil లో చేసారు : కొన్ని పాపులర్ ఫిలిమ్స్
  • మరుమగల్,
  • అంబు ఎంగై,
  • మదురై వీరన్,
  • పార్తిబన్ కనవు,
  • కవేరియన్ కనవన్,
  • పరిసు,
  • పసమం నేశామం .
అవార్డ్స్ :
  • prestigious Kalaimamani Award by the Tamilnadu govt. in 1981.
  • Yoganand's last Tamil film was Charitra Nayagan, a remake of NTR's Chandashasanudu (which was also directed by NTR in Telugu). He even got an offer to direct a Sinhalese film, for which he went to Sri Lanka to learn about the lifestyle and customs of the Lankans before he attempted to direct a film, titled Sundara Sirinda,
source : internet

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala