Vituri Suryanarayana-వీటూరి సూర్యనారాయణమూర్తి

  •  


  •  


పరిచయం (Introduction) : 

  •  వీటూరి నాటకాల రచియిత . " కల్పన " అనే నాటకము ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యాడు . నాట్కకాలలో ఆయన వాడే భాష . . . ప్రాసలతో కూడుకొని ఉండేది.  ఇంటి పేరుతో నాటక రచయితగా, పద్య రచయితగా ప్రసిద్ధుడు. తాత, తండ్రుల దగ్గర్నుంచి వారసత్వంగా పుచ్చుకున్న భాషా సాంగత్యంతో ఆయన ఛందస్సు, వ్యాకరణాన్ని అభ్యసించి, గ్రంథాలు చదివి, తానుగా పద్యాలు రాయడం ఆరంభించారు. తన పద్యాల్ని పత్రికలకు పంపడం, కవి సమ్మేళనాల్లో వినిపించడం చేసేవారు.  పౌరాణికాలతో ఆగకుండా, సాంఘిక నాటకాలు కూడా రాశారు. తను రాసిన పురాణ నాటకాలకు తనే, హార్మోనీ వాయించేవారని అనేవారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పాఠశాలల్లో తెలుగు బోధించేవారు.

జీవిత విశేషాలు (profile) : 
  • పేరు: వీటూరి
  • పూర్తి పేరు: సూర్యనారాయణమూర్తి
  • మరణము : 1984 లో చనిపోయారు.

 సినిమాలు (filmography ):
  •  అక్క చెల్లెళ్ళు సినిమాలో సహాయ రచిత గాను,
  • స్వర్ణ గౌరి (1962) రచయిత గా , 
  • దేవత (1965) పాటలు రచయిత గా,
  • చిక్కడు దొరకడు , 
  • కదలడు వదలడు , 
  • సప్తస్వరాలు , 
  • గుండలు తీసిన మొనగాడు , 
  • రాజసింహ , 
  • రాజయోగం , 
  • వీరపూజ , 
  • కత్తికి కంకణం ,
  • ఆకాశరామన్న , 
  • శ్రీమతి , 
  • భక్తతుకారాం , 
  • వినాయక విజయం , 
  • లోగుట్టు పెరుమాళ్ళుకెరుక , 
నిర్మాతగా :
  • అదృష్టదేవత ,
దర్శకుడుగా : 
  • భారతి ,

 మూలము : రావి కొండలరావు పాతబంగారము @ ఈనాడు సినిమా

  •  =======================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala