Manasi Singer-గాయని మానసి.








పరిచయం (Introduction) :

  •  Manasi Singer-గాయని మానసి.-కిర్రాక్‌ పుట్టించే తన గొంతుతో అటు క్లాస్‌... ఇటు మాస్‌ అభిమానులను ఆకట్టుకుంటోన్న మానసి గాయని మాత్రమే కాదు డబ్బింగ్‌ ఆర్టిస్టు, వ్యాఖ్యాత కూడా. ఈమె తెలుగు హీరోయిన్‌ లకు తమిళం లో గాత్రం అందించేవారు.

profile :

  • పేరు : ఎం.ఎం.మానసి ,
  • పుట్తిన ఊరు : చెన్నై ,
  • పెరిగిన ఊరు : ముంబై ,
  • అమ్మ : గృహిణి ,
  • నాన్న : భారత్ పెట్రోలియం కంపెనీ లో ఉద్త్యోగము ,
  • తోబుట్టువులు : ఒక చెల్లి,
  • తెలుగు ఎలావచ్చు : ముంబై లో తన పక్కంటి వారు తెలుగువారైనందున వారి పరిచయం తో తెలుగు నేర్చుకున్నారట.

  • తనకు నచ్చిన పాటలు : 'గ్రీకువీరుడు'లో 'ఓసి నా బంగారం...', 'మసాలా'లో 'మీనాక్షి మీనాక్షి..', 'ఆహా కళ్యాణం'లో పంచ్‌డైలాగుల పాట.
  • స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు : అమ్మానాన్నలు, సునిధీ చౌహాన్‌, చిన్మయి
  • పూజించే దేవుళ్లు : మురుగన్‌, బాలాజీ, గాయత్రీ దేవి
  • బలాలు : కుటుంబం, పరిస్థితులకు అనుకూలంగా మారగలగడం, సానుకూలంగా ఆలోచించడం.
  • ఎక్కువ సార్లు చూసిన సినిమాలు : బాషా, తారే జమీన్‌ పర్‌, త్రీ ఇడియట్స్‌
  • అభిమానించే గాయకులు : ఎస్పీ బాలు, శ్రేయాఘోషాల్‌, శంకర్‌మహదేవన్‌
  • ఇష్టపడే నటులు : రజనీకాంత్‌, అమీర్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌
  • తింటుంటే తినాలనిపించేవి : పావ్‌బాజీ, వడాపావ్‌, గోంగూర పచ్చడి
  • ఎప్పుడూ వెంట ఉండేవి : సెల్‌, పాటల పుస్తకం, శాలువా
  • కాబోయే భర్తలో కోరుకునేవి : మా అమ్మనాన్నల్ని ఓ కొడుకులా చూసుకోవాలి. నన్ను అర్థం చేసుకోవాలి. నా కెరీర్‌ను ప్రోత్సహించాలి.
  • తరచూ వినే పాటలు : 'క్రిమినల్‌'లో 'తెలుసా మనసా', 'మసాలా'లో 'నిను చూడని...', 'బిజినెస్‌మెన్‌'లో 'సారొస్తారొస్తారా..'.
  • నచ్చే ప్రాంతాలు : ముంబయి, చెన్నై, హైదరాబాద్‌
  • నమ్మే సిద్ధాంతాలు : ఎదిగిన కొద్దీ ఒదిగిపోతాను. ఆత్మవిశ్వాన్ని కోల్పోను. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోను.



Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala